హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల టోకరా!

GNTR: జనసేన నేతల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.7 కోట్లు వసూలు చేసిన కేసులో ఏ1 నిందితుడు నిమ్మకాయల పెద్దిరాజును సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.