KKD: పిఠాపురం ఎంపీపీ ఎన్నికల్లో జనసేనకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీటీసీలు ఓటేశారు. జనసేన బీ-ఫారం ఇచ్చిన రామిశెట్టి గంగా పార్వతికి కాకుండా, అదే పార్టీకి చెందిన వీరంరెడ్డి అమరేశ్వరరావుకు మద్దతు పలికారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి జరిగిన ఈ ఎన్నిక పిఠాపురం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో జనసేనకు బిగ్ షాక్


