SS: పరిటాల శ్రీరామ్ సత్యసాయి జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. తండ్రి పరిటాల రవి వారసుడిగా తొలి పదవి చేపట్టనున్నారు. అనంతపురం జిల్లాలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన, సింగపూర్‌లోని MDIS విద్యాసంస్థలో 2009లో ఇంటర్నేషనల్ బిజినెస్ డిప్లొమా పొందారు. ఉన్నత విద్యావంతుడైన శ్రీరామ్‌కు మంత్రి నారా లోకేశ్‌తో ఆత్మీయ అన్నాదమ్ముల అనుబంధం ఉంది.
ఆంధ్రప్రదేశ్
పరిటాల శ్రీరామ్ ఏం చదివారో తెలుసా?


