VZM: దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలు నిలిచిపోయాడంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలుకు నట్లు ఊడిపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించి రాకపోకలు పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైల్వే గేట్ వద్ద నిలిచిన గూడ్స్ రైలు


