TPT: నూతన ఆపరేటర్లకు పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ నాయకులు ఎం. బాల కాశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు APSPDCL CMD శివశంకర్‌ను కలిసి హైకోర్టు ఉత్తర్వులు అందజేసి వేతనాల అమలుపై చర్చించారు. నూతన ఆపరేటర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నూతన ఆపరేటర్లకు సమానంగా వేతనాలు ఇవ్వాలి'


