PPM: మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మద్దతుతో కృష్ణపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సవరపు జోజి బాబు బరిలో నిలిచారు. విద్యావంతుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, రాజకీయంగా మంచి పరిచయాలు, పలుకుబడి ఉన్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజా సమస్యలపై అవగాహన, గ్రామాభివృద్ధిపై ఆసక్తి ఆయన ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కృష్ణపల్లి సర్పంచ్ అభ్యర్థిగా సవరపు జోజి బాబు


