CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ వీరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారికి ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ దర్శనం


