హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ లలితాబాయి తెలిపారు. చరిత్ర (ఉర్దూ మీడియం),  కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ లలితాబాయి తెలిపారు.