ASF: దమండలంలోని గుండి వాగుదీ ఇదే దుస్థితి. 2007లో వాగుపై రూ.8.40 కోట్లతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రెండేళ్ల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సైతం తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే ఏడాది పనులు మొదలైనా.. ఆ తర్వాత వదిలేశారు.
తెలంగాణ
'మధ్యలోనే ఆగిపోయినా వంతెన నిర్మాణ పనులు'


