హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండి క్షేత్రంలో 21 నుంచి పవిత్రోత్సవాలు

KDP: గండిలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, పవిత్రాల సమర్పణ చేపట్టనున్నట్లు ఈవో విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. లోక కళ్యాణం, భక్తుల శ్రేయస్సు కోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు.