కాకినాడ నగర ఓటర్లుగా ఉండి ఈ నెల 26న జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 29న స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ ఆవరణలోని స్మార్ట్సటీ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్మార్ట్ సిటీ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం


