VSP: నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కుమార్తె మేయర్గా ప్రమాణ స్వీకారం చేయకముందే తండ్రి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ముక్కా శ్రావణి ఇంట విషాదం


