ప్రకాశం: గిద్దలూరులో హజరత్ ఖాజావలి స్వామి ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు, గంధం కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ఉరుసు వేడుకలతో దర్గా పరిసరాలు సందడిగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరులో హజరత్ ఖాజావలి స్వామి ఉరుసు


