KNR: చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామపంచాయతీలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి ఆధ్వర్యంలో జిల్లా డీఆర్డీఓ ఏపీపీ కృష్ణ విచారణ చేపట్టారు. వి.బి.-జీ రామ్‌జీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పచ్చిమట్ల మధుసూదన్‌పై విచారణ నిర్వహించారు. బాలమల్లు అనే వ్యక్తి 80 మంది బినామీ కూలీలకు మస్టర్‌లో హాజరు నమోదు చేస్తున్నారన్న ఫిర్యాదుతో వివరాలు సేకరించారు.
తెలంగాణ
ఫీల్డ్ అసిస్టెంట్‌పై అధికారుల విచారణ


