కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ కొండలరావు సూచించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల తీరుపై పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై గుత్తేదారులకు ఇంజినీర్లకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లిలో త్వరితగతిన అభివృద్ధి పనులు


