హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు నగరంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సెక్షన్ హెడ్‌లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బందితో కలిసి మురుగునీటి కాలువల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రజల నుంచి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.