హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ కట్

కోనసీమ: ద్రాక్షారామం విద్యుత్తు ఉప కేంద్రంపరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 8. గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని డీఈఈ కె.రాంబాబు తెలిపారు. ద్రాక్షారామ, అన్నాయి పేట, తోటపేట, వెంకటాయపాలెం, తాళ్లపాలం, వేగాయమ్మపేట, వెలంపాలెం, నెలపర్తిపాడు తది తర గ్రామాల్లో ఆయా సమయాల్లో సరఫరా ఉండదని వివరించారు.