ప్రకాశం: రాచర్ల మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. గురువారం రెండో రోజు 37 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 108 నామినేషన్లు నమోదయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావటంతో ఎక్కువ మంది నామినేషన్స్ వేసేందుకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
రాచర్లలో రెండో రోజు 37 సర్పంచ్ నామినేషన్లు


