SKLM: ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ గురువారం పొందూరు ఎక్సైజ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏఈఎస్ మురళి ఆయన వెంట ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలకు మద్యం అక్రమ రవాణా జరగకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. గ్రామాల్లోని బెల్టు దుకాణాలు, కిరాణా షాపులపై ఆకస్మిక దాడులు చేయాలని, స్టేషన్‌లోని నిల్వలు, రికార్డులను పరిశీలించి సూచనలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పొందూరు ఎక్సైజ్ స్టేషన్ తనిఖీ


