GNTR: రాబోయే డీఎస్సీ-2026 పరీక్షలకు సన్నద్ధమయ్యే గుంటూరు జిల్లా బీసీ యువతకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ తరగతులు నిర్వహిస్తామని జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.మయూరి వెల్లడించారు. టెట్ పాసైన వారు ఈ నెల 25లోగా గుంటూరు కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ డీఎస్సీ కోచింగ్


