NTR: ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్య విద్యలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టనుంది. అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ ఈ విషయం చెప్పారు. కొత్త ఏఐ, ఎంఎల్ కోర్సులు, విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధన నెట్‌వర్క్ సిద్ధమవుతున్నాయి. మంగళగిరిలో ప్రతిపాదిత అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్‌ను డిసెంబరు 7న ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య విద్యలో ఏఐ, ఎంఎల్ కోర్సులు


