హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులపై దాడి.. ఆలస్యంగా వెలుగులోకి

BHNG: రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఎనిమిదవ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులను కర్రలతో విచక్షణారహితంగా చితకబాదినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో విద్యార్థులకు కాలు, చేయి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో వైద్యం అందించకపోవడం, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.