NLR: డీఎస్సీ -2026 పరీక్షల కోసం ఆన్‌లైన్ ద్వారా అందించే ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ అభ్యర్థులకు ఆన్‌లైన్ శిక్షణ


