అన్నమయ్య: ములకలచెరువు ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోరం లేకపోవడంతో గురువారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడగా.. నేడు తిరిగి నిర్వహించనున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా కట్టా దొరస్వామి నాయుడు పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసి బీఫారం అందించింది. అయితే కూటమి పార్టీకే చెందిన ఎంపీటీసీ పాలగిరి సిద్ధ పలువురు ఎంపీటీసీలను క్యాంపు పేరుతో హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం. దీంతో నేటి ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ములకలచెరువు ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ


