NTR: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలైన కార్యాలయాలు, విద్యాసంస్థలకు ముందురోజూ సెలవే. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు లేదా కనీసం మూడు గంటల వెసులుబాటివ్వాలి.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు కలెక్టర్ గుడ్న్యూస్


