NTR: విజయవాడ నగరపాలక సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగపడే వస్తువులుగా మారుస్తోంది. గురువారం అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ పోస్టర్‌ను ఆవిష్కరించి, రీసైకిల్డ్ ప్లాస్టిక్ బెంచీని ప్రారంభించారు. ప్రజాప్రగతి ట్రస్ట్ సహకారంతో ఇప్పటివరకు సుమారు 13,000 కిలోల ప్లాస్టిక్‌తో 150 బెంచీలు తయారయ్యాయి. వ్యర్థాలు ఇచ్చినవారికి అందుకు తగ్గ వస్తువులిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ వ్యర్థాలతో సరికొత్త ప్రయోగం


