NTR: జిల్లాలో నవంబర్ 19న జరిగిన మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. జిల్లాలోని 16 మండలాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. అన్ని 16 మండల అధ్యక్ష పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా, ఉపాధ్యక్ష పదవుల్లో 13 టీడీపీకి, 3 జనసేనకు దక్కయి.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీపీ ఎన్నికలు పూర్తి


