KRNL: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో కార్మికుల పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. కనీస వేతనం రూ.42 వేలు, కనీస పెన్షన్ రూ.21 వేలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు, యువత పాల్గొని మార్చ్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్


