NLR: వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఆనర్స్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు అడ్మిషన్స్ సంచాలకులు హనుమారెడ్డి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. బీఎ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు VSU వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VSUలో స్పాట్ అడ్మిషన్లు..!


