హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన వర్సిటీలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం

MLG: సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో నూతనవిద్యార్థుల స్వాగతోత్సవం నిర్వహించారు. జూనియర్లు, సీనియర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినుల ర్యాంప్‌వాక్, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వైస్‌ఛాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వలక్షణాలు పెంపొందించేందుకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు