హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు శుభవార్త.. ఫుడ్ కోర్టు ఏర్పాటు

SS: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు తరలివస్తున్న భక్తుల కోసం ప్రశాంతి నిలయంలో కొత్త ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే. రత్నాకర్, సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమిష్ పాండ్యా దీనిని ప్రారంభించారు. భక్తులకు భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.