హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరులో కూటమి ధర్మానికి తూట్లు!

ASR: కొయ్యూరులో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు టీడీపీకే కేటాయించడంపై బీజేపీ నేతలు ఆవేదన చెందారు. 14ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ8, బీజేపీ ఒకటి గెలవడంతో కూటమికి 9స్థానాలు వచ్చాయని రాజేంద్రపాలెం ఎంపీటీసీ చక్రరావు, బీజేపీ కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. ముందుగా వైస్ ఎంపీపీ పదవి మిత్రపక్షాలకు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రెండు పదవులూ టీడీపీకే కేటాయించడం సరికాదన్నారు.