కోనసీమ: జిల్లాలోని 19 మండలాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లో కూటమి పార్టీల ఆధిపత్యం కొనసాగింది. ఎంపీపీ పదవుల్లో టీడీపీ 13 స్థానాలు కైవసం చేసుకోగా, జనసేనకు 6 స్థానాలు దక్కాయి. వైస్ ఎంపీపీ పదవుల్లో టీడీపీ 12, జనసేన 6 స్థానాలు సాధించగా, ఒక స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. మొత్తంగా రెండు పదవుల్లోనూ టీడీపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లో టీడీపీకి ఆధిక్యం


