హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించిన పెద్దపులి

NTR: జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి రెడ్డిగూడెం మండలం కొత్త రెడ్డిగూడెం మీదుగా ఏ.కొండూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. రాడార్‌కు చిక్కకుండా ఆర్అండ్‌బీ రహదారి దాటి, కొనపరాజుపర్వ మామిడి తోటలు, కృష్ణారావుపాలెం మీదుగా అడవిలోకి వెళ్లిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.