హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ATP: డీఎస్సీ రాసే బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారి ప్రకటించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఉంటుందన్నారు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న జిల్లా అభ్యర్థులు 26వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు 9704204905ను సంప్రదించాలని కోరారు.