హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DSC ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

VZM: జిల్లాలో DSC 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత DSC శిక్షణ కోర్సులు అందించేందుకు అర్హులైన BC వర్గాల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ జ్యోతి శ్రీ తెలిపారు. ఈ నెల 25 లోపు విద్యార్హత, తదితర ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించారు.