హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని రెండు మండలాల్లో కూటమి జెండా

KRNL: ఆదోని రెండు మండలాల్లో కూటమి అభ్యర్థులు ఎంపీపీ పదవులు దక్కించుకోవడం ప్రజా మద్దతుకు నిదర్శనమని ఏపీ స్టేట్ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అన్నారు. సీఎం చంద్రబాబు బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలే కూటమి విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారని తెలిపారు.