ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ప్రభావం జిల్లాపై పరిమితంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది విశాఖకు 170 కి.మీ దూరంలో, నరసాపురానికి 370 కి.మీ దూరంలో ఉండగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కాసేపట్లో గోపాల్పూర్ సమీపంలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాపై అక్వాన్ తుఫాన్ ప్రభావం ఎంతంటే?


