ప్రకాశం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలక్సీ గ్రానైట్ గనులు, అనుబంధ పరిశ్రమలకు నిలయమైన చీమకుర్తి(M) రాజు పాలెం-లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ నుంచి గ్రానైట్ రంగంలో సంబంధం ఉన్ననాయకుడు ఒకరు రూ. 90 లక్షలు వెచ్చించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ప్రతిపక్షంలో బరిలో ఉంటే గెలిచేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేస్తే రూ.90 లక్షలు!


