హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పోరు.. నేడే చివరి ఛాన్స్!

KKD: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 29న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.