హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కిండలంలో కమ్ముకున్న మంచుదుప్పటి

ASR: పెదబయలు మండలం కిండలం -బొడ్డపుట్టు ప్రాంతంలో మంచు కమ్ముకుంది.సాధారణంగా ఈ ప్రాంతం ఎత్తుగా ఉండడం వలన పొగమంచు కప్పడం అరుదు. అక్వాన్ తుఫాన్ వలన స్వల్పంగా వాన జల్లులు పడటంతో ఉదయం విపరీతమైన చలి పెరిగి మంచు దుప్పటివలే కమ్ముకొంది. ఉదయం 7గం.అయినా మంచు తగ్గకపోవడంతో స్థానికులు చలిమంటలకు పరిమితమవుతున్నారు.