TPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని సున్నిత, అత్యంత సున్నిత గ్రామాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో 24 గంటల నిఘా ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై పోలీసుల నిఘా


