GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపర్చిన ముప్పాళ్ళ భార్గవి-అనిల్ కుమార్ సర్పంచ్ బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంచాయతీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో 21వ తేదీన సర్పంచ్ అభ్యర్థిగా ముప్పాళ్ళ భార్గవి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కోయవారిపాలెం గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
కోయవారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ముప్పాళ్ళ భార్గవి


