PLD: ప్రతిష్టాత్మక పల్నాడు జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన నరసరావుపేట జడ్పీటీసీ పుచ్చకాయల రమాదేవిని అధిష్టానం ఎంపిక చేసింది. ఒకే సామాజిక వర్గం నుంచి పలువురు బలమైన నేతలు పోటీ పడటంతో, సుదీర్ఘ చర్చల అనంతరం రమాదేవి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే వైస్ ఛైర్మన్‌గా పెదకూరపాడు జడ్పీటీసీ నల్లపాటి కీర్తన ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు జడ్పీ తొలి ఛైర్‌పర్సన్‌గా పుచ్చకాయల రమాదేవి


