హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు ఎంపీపీ స్థానాలు కూటమి కైవసం

కృష్ణ: గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీపీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను గురువారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాలువాలతో సత్కరించారు. విజయవాడ రూరల్ ఎంపీపీ పరుచూరి నరేష్, గన్నవరం ఎంపీపీ తిరివీధి ఉదయలక్ష్మి, ఉంగుటూరు ఎంపీపీ పుల్లూరు సుజిత, బాపులపాడు ఎంపీపీ బేతాళ ప్రమీల రాణిని అభినందించారు.