హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుల్లమ్మకు NTR జిల్లా పీఠం

NTR: గంపలగూడెం గ్రామానికి చెందిన కోట పుల్లమ్మ ఇటీవల ZPTCగా ఎన్నికలో విజయం సాధించిన విషయం తెలిసినదే. ఆమెకు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు NTR జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా శుక్రవారం ప్రకటనలో వివరాలను వెల్లడించారు.