NDL: నంద్యాలలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డా.రవికృష్ణ,కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ పోటీలను 12 విభాగాల్లో నిర్వహించనున్నారని తెలిపారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు AP చెస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 21న సాయంత్రం లోపు ఎంట్రీలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో 22న జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు


