BPT: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా రాచగిరి కోటేశ్వరిని, వేటపాలెం సర్పంచ్ అభ్యర్థిగా కొత్త నాగ పద్మజను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఖరారు చేశారు. తమకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఓటర్లు ఆదరించి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థులు వీరే!


