విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా భీమునిపట్నం జడ్పీటీసీ సభ్యురాలు గాడు అలివేణి పేరును కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. టీడీపీ తరఫున పోటీ చేసి భీమునిపట్నం జడ్పీటీసీగా ఆమె విజయం సాధించారు. ఆమెకు జడ్పీ పీఠం కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భీమునిపట్నంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జడ్పీ చైర్‌పర్సన్‌గా అలివేణి


