హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ వైస్ ఛైర్మన్‌గా డాక్టర్ షేక్ సాధిక

KRNL: జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా డాక్టర్ షేక్ సాధిక ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆలూరు నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో కీలక పదవి దక్కడం ప్రాంత అభివృద్ధికి మరో ముందడుగని హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.